ట్రెండీ, మోడ్రన్, గాగ్రాచోళీ, లెహంగా, చీరల్లో తళుక్కున మెరిసిన మోడల్ కమ్ యాక్టరస్ రీసెంట్గా తన ఇన్స్టా హ్యాండిల్లో కల్చర్డ్ వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం లెహంగాతో దిగిన ఫోటోలను షేర్ చేసింది సొనాల్. ఆఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. Photo Credit:Instagram)