Akshara Haasan: లోపలేం వేసుకోలేదుగా.. రెచ్చిపోయిన శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్..

Akshara Haasan: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియన్ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan). సెకండ్ ఇన్నింగ్స్‌లో వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది ఈ భామ. తాాజాగా శృతి చెల్లి అక్షర హాసన్ కూడా అందాల శృతి మించుతుంది. ఇప్పుడు ఈమె ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతుంది. లోపలేం వేసుకోలేదుగా.. రెచ్చిపోయింది శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ (Akshara Haasan). ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.