Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS SHRUTI HAASAN HOT CLEAVAGE SHOW GOING VIRAL PK

Shruti Haasan: శృతి హాసన్ సెన్సేషనల్ షో.. ఇలా రెచ్చిపోతే ఆపడం కష్టమే..!

Shruti Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan). నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో.. తన ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని, ప్రతిభావంతురాలిగా నిలదొక్కుతుంది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బ్రాండింగ్‌తోనూ బిజీ బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది.