హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Shruthi Hassan: శృతి హాసన్ ముఖం ఏంటి ఇలా మారిపోయింది.. బెదిరిపోతున్న జనాలు.?

Shruthi Hassan: శృతి హాసన్ ముఖం ఏంటి ఇలా మారిపోయింది.. బెదిరిపోతున్న జనాలు.?

Shruthi Hassan: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో లేకపోయినా రీ ఎంట్రీతో దుమ్ములేపుతుంది ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోయిన్. ఇక అలాంటి హీరోయిన్ ఈ మధ్య వార్తలో బాగా నిలుస్తుంది హాట్ బ్యూటీ. ఇక ముక్కు సూటి అమ్మాయిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్. ఎందుకంటే ఆ ఫోటోలలో శృతి హాసన్ అచ్చం దెయ్యంలా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలను షేర్ చెయ్యగా అవి వైరల్ అవుతున్నాయ్.

Top Stories