సినిమాల విషయానికొస్తే.. శ్రియ ప్రస్తుతం ఓ పెద్ద హీరో కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. వెండితెరపై తనకంటూ ప్రత్యేకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.(Instagram/Photo)