Shriya Saran: శ్రియ యంగ్ హీరోల పక్కన హీరోయిన్గా నటించకపోయినా..సోషల్ మీడియాలో మాత్రం టాప్ హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కుర్రాళ్లైతే అమ్మడి ఫోటోలు పెట్టిన వెంటనే లైక్‌లు, లవ్ సింబల్స్, ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు..
1/ 12
టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరన్ అందాలకు ముగ్దులవుతున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ఫుల్ అప్డేట్లో ఉండే శ్రియను నెటిజన్లు కాంప్లిమెంట్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రీసెంట్గా షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు.(Photo:Instagram)
2/ 12
పెళ్లైనా, పిల్లకు తల్లైనా శ్రియలోని ఒంపు, సొంపులు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. క్రీమ్ కలర్ శారీలో శ్రియ ఇచ్చిన ఫోటో ఫోజులకు కుర్రాళ్లు గార్జియస్ బ్యూటీ, శ్రియ ఎవర్గ్రీన్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
3/ 12
శ్రియ అంద, చందాలు చూపిస్తూ బెడ్‌పై బోర్లా పడుకున్న ఫోటోకు ఓ నెటిజన్ కొంటెగా కామెంట్ చేశాడు. నీకు సినిమా అవకాశం కావాలి అంతేగా..అంటూ సెటైర్ వేశాడు. ఇంకొక నెటిజన్ బాయ్స్ నన్ను వదలండి అంటూ వల్గర్ మెసేజ్‌ని షేర్ చేశాడు. (Photo:Instagram)
4/ 12
ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా..ఇప్పుడే వచ్చిన నటిలా ఇన్నోసెంట్ ఫేస్‌తో గ్లామర్ లుక్స్‌తో ప్రేక్షకుల్ని, నెటిజన్ల చూపులను దోచుకుంటోంది శ్రియ శరణ్. అందుకే ఓ నెటిజన్ సీపీఆర్ చేసి నన్ను బ్రతికించూ అని కామెంట్ పెట్టాడు.(Photo:Instagram)
5/ 12
చూపించి చూపించనట్లుగా..కనిపించి కనిపించనట్లుగా తన ఎద సంపద కనిపించేలా పైట కొంగును జారవిడిచి బెడ్‌పై పడుకున్న ఫోటోలో శ్రియ ఎవర్ గ్రీన్ బ్యూటీలా ఉందంటూ ఓ నెటిజన్ తెగ పొగిడేస్తున్నాడు. (Photo:Instagram)
6/ 12
కొన్ని గంటల క్రితమే షేర్ చేసిన ఈ బోల్డ్ అండ్ హాట్ పిక్స్‌కి లక్షల లైక్‌లు వచ్చాయి. లూజ్ హెయిర్‌తో శ్రియ ఇచ్చిన కిల్లింగ్ లుక్స్‌కి కొందరు లవ్ యు శ్రియ అంటూ ప్రపోజ్ చేస్తున్నారు. లైక్, లవ్ సింబల్స్, ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)
7/ 12
శ్రియ శరణ్ ట్రెడిషనల్ ఔట్ ఫిట్‌లో మోడ్రన్ మహాలక్ష్మిలా ఉండటంతో కుర్రాళ్లు కళ్లు తేలేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే నైట్ అంతా సంతృప్తి పరుస్తానంటూ వల్గర్ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)
8/ 12
శ్రియ అందాలు చూస్తున్న నెటిజన్లు..బ్యూటిఫుల్ శ్రియ..నీ అందాల్ని తమిళ ప్రేక్షకులు మిస్ అవుతున్నారు..గతంలో యాక్ట్ చేసినట్లుగా తమిళ హీరోలు సూర్య, కమల్‌హాసన్, అజిత్,మాధవన్‌తో కలిసి నటిస్తావంటూ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
9/ 12
ఇప్పటి వరకు హాట్, అండ్ గ్లామర్, బోల్డ్ లుక్స్‌తో ఫోటోషూట్లు చేసిన శ్రియ..ఫస్ట్ టైమ్ తన కూతురుతో చక్కని గార్డెన్లో నవ్వుతూ పసిపాపను ఆడిస్తున్న ఫోటోలు హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. .(Photo:Instagram)
10/ 12
శ్రియ శరణ్ కబ్జా సినిమాతో ఆడియన్స్‌కి మంచి కిక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందుకే ఈ రేంజ్లో ప్రమోషన్ చేస్తూ అభిమానుల్ని బేజారు చేస్తోంది. తనలో ఏమాత్రం యాక్టింగ్ స్కిల్లే కాదు గ్లామర్ కూడా తగ్గలేదంటోంది. (Photo:Instagram)
11/ 12
ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు అవుతోంది. సుమారు 50కిపైగా సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ..క్లీవేజ్ పార్ట్ కనిపించేలా ఒంగి ఒంగి ఇచ్చిన భంగిమలకు కుర్రాళ్లు మతిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆమె అందాన్ని పొగిడే పనిలోనే ఉన్నారు.(Photo:Instagram)
12/ 12
శ్రియ యంగ్ హీరోల పక్కన హీరోయిన్గా నటించకపోయినా..సోషల్ మీడియాలో మాత్రం టాప్ హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కుర్రాళ్లైతే అమ్మడి ఫోటోలు పెట్టిన వెంటనే లైక్‌లు, లవ్ సింబల్స్, ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు..(Photo:Instagram)