Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SHRADDHAS SHARED COLORFUL PHOTOS ON SOCIAL MEDIA SNR

shraddhadas : షార్ట్ వేసుకున్న.. శారీ కట్టుకున్న నా సొగసుచూడతరమా అంటున్న శ్రద్ధదాస్

Shraddha Das: టాలీవుడ్ నటి, సెకండ్ హీరోయిన్‌ క్యారెక్టర్స్‌కే పరిమితమైన శ్రద్ధదాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన లేటెస్ట్‌ అఫ్‌డేట్స్‌తో పాటు కలర్‌ఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు కిక్కును ఇస్తోంది.