Tollywood: కాక్టేల్ పార్టీలో టాలివుడ్ బ్యూటీ రచ్చ..రచ్చస్య..రచ్చోభ్యహ.. ఫోటోలు ఇవిగో
Tollywood: కాక్టేల్ పార్టీలో టాలివుడ్ బ్యూటీ రచ్చ..రచ్చస్య..రచ్చోభ్యహ.. ఫోటోలు ఇవిగో
Shraddhas: టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్స్‌తో యాక్ట్ చేసి ..ఇప్పుడు టీవీ షోలకే పరిమితమైన శ్రద్దదాస్ ..పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్గా ఓ కాక్ టేల్ పార్టీలో అమ్మడు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.
1/ 8
టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్స్‌తో యాక్ట్ చేసి ..ఇప్పుడు టీవీ షోలకే పరిమితమైన శ్రద్దదాస్ ..పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్గా ఓ కాక్ టేల్ పార్టీలో అమ్మడు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. (Photo:Instagram)
2/ 8
నచ్చిన ఫ్లేవర్లలో డ్రింక్స్ సిప్ చేసిన ఈ చెర్రి ఫ్రూట్ లేడీ..స్పైసీ స్టఫ్‌ని స్టాటర్స్గా తీసుకుంటూ డిమ్ లైట్స్‌లో తెగ డ్యాన్స్ చేసింది. ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌గా జరుపుకున్న కాక్టేల్ పార్టీ ఫోటోలను శ్రద్దదాస్ తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసింది. (Photo:Instagram)
3/ 8
శ్రద్దదాస్ తాగిన డ్రింక్ కంటే ఆమె డ్రెస్ అక్కడున్న వాళ్లకు కిక్ ఇచ్చేలా ఉంది. అమ్మడు స్లీవ్ లెస్ టాప్ ప్యాంట్ వేసుకొని పార్టీలో తెగ చిల్ అయింది. పక్క టేబుల్స్‌లో ఎవరికి వాళ్లు హ్యాపీగా తాగుతుంటే అమ్మడు మాత్రం అంతా మర్చిపోయి డ్యాన్స్ చేసింది(Photo:Instagram)
4/ 8
శ్రద్దదాస్ షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్లు లవ్ సింబల్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. లవ్లీ అంటూ కొందరు కాంప్లిమెంట్ ఇస్తే ..ఇంట్లో నేనొక్కడినే ఎవరైనా కంపెనీ ఇస్తే ఓకే అంటూ మరో నెటిజన్ కొంటె కామెంట్స్ షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
5/ 8
అందరూ స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లుగా, నటీమణులుగా అకాశాలు దక్కించుకుంటుంటే..ఒకప్పుడు హీరోయిన్గా పరిచయమైన నటి శ్రద్దదాస్ ఇప్పుడు కంప్లీట్‌గా టీవీ షోలకే పరిమితమైపోయింది. (Photo:Instagram)
6/ 8
సినిమా అవకాశాలు తగ్గడంతో అమ్మడు ఢీ ప్రోగ్రామ్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఆ స్టేజ్‌పైనే డ్యాన్స్‌లు, అందాలు చూపిస్తూ అడ్జస్ట్ అవుతోంది. రీసెంట్గా డీ15 ఎపిసోడ్ కోసం బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్స్‌తో ఫోటోషూట్ చేసిన శ్రద్దదాస్. (Photo:Instagram)
7/ 8
వెబ్ సిరీస్‌లు, మూవీస్ చేస్తూనే మరోవైపు వెకేషనల్ ట్రిప్స్తో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేసుకునే శ్రద్దదాస్..రీసెంట్గా షేర్ చేసిన పిక్స్‌లో శ్రద్దదాస్ ఎంత ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు తక్కువే అన్నట్లుగా ఉంది. (Photo:Instagram)
8/ 8
టాలీవుడ్ నటి శ్రద్దదాస్ అందాల ఆరబోతలో బౌండరీస్ క్రాస్ చేస్తోంది. పూటకో ఫోటోషూట్‌తో కుర్రాళ్ల గుండెల్లో అగ్గి రాజేస్తోంది. రీసెంట్గా షేర్ చేసిన పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మడి ఫోటోలకు లైక్‌ల మీద లైక్‌లు కొడుతున్నారు. (Photo:Instagram)