Shraddhas: సినిమా ఛాన్సులపై ఆశలు వదులుకున్న టాలీవుడ్ నటి ..సోషల్ మీడియాలో శ్రద్దదాస్ అరాచకం
Shraddhas: సినిమా ఛాన్సులపై ఆశలు వదులుకున్న టాలీవుడ్ నటి ..సోషల్ మీడియాలో శ్రద్దదాస్ అరాచకం
Shraddhas: అందరూ స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లుగా, నటీమణులుగా అకాశాలు దక్కించుకుంటుంటే..ఒకప్పుడు హీరోయిన్గా పరిచయమైన నటి శ్రద్దదాస్ ఇప్పుడు కంప్లీట్‌గా టీవీ షోలకే పరిమితమైపోయింది.
1/ 8
అందరూ స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లుగా, నటీమణులుగా అకాశాలు దక్కించుకుంటుంటే..ఒకప్పుడు హీరోయిన్గా పరిచయమైన నటి శ్రద్దదాస్ ఇప్పుడు కంప్లీట్‌గా టీవీ షోలకే పరిమితమైపోయింది. (Photo:Instagram)
2/ 8
సినిమా అవకాశాలు తగ్గడంతో అమ్మడు ఢీ ప్రోగ్రామ్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఆ స్టేజ్‌పైనే డ్యాన్స్‌లు, అందాలు చూపిస్తూ అడ్జస్ట్ అవుతోంది. రీసెంట్గా డీ15 ఎపిసోడ్ కోసం బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్స్‌తో ఫోటోషూట్ చేసిన శ్రద్దదాస్. (Photo:Instagram)
3/ 8
వెబ్ సిరీస్‌లు, మూవీస్ చేస్తూనే మరోవైపు వెకేషనల్ ట్రిప్స్తో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేసుకునే శ్రద్దదాస్..రీసెంట్గా షేర్ చేసిన పిక్స్‌లో శ్రద్దదాస్ ఎంత ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు తక్కువే అన్నట్లుగా ఉంది. (Photo:Instagram)
టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్ క్వాలిటీస్ ఉండి స్టార్ హీరోయిన్లు కాలేకపోయిన వాళ్లున్నారు. ఆ జాబితాలోకే వస్తుంది శ్రద్ధాదాస్. అల్లరి నరేష్ సినిమా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. (Photo: Instagram)
6/ 8
ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. ఏ సినిమా సూపర్ హిట్ కాకపోవడంతో ఈమెకు సరైన మార్కులు పడకపోవడంతో ఊహించినంతగా ఆఫర్లు రాలేదు.(Photo: Instagram)
7/ 8
చూడటానికి తెల్లగా..కోలముఖంతో గ్లామర్‌గా కనిపించే శ్రద్ధాదాస్..హైట్, వెయిట్లో కూడా హీరోయిన్లతో పోటీ పడేలా ఉంటుంది. కాకపోతే హీరోయిన్గా మాత్రం ఏ డైరెక్టర్ అకాశం ఇచ్చింది లేదు. వచ్చిన ఒక్క ఛాన్స్ హిట్నివ్వకపోవడంతో ఢీలా పడిపోయింది. (Photo: Instagram)
8/ 8
వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ డెబ్యూ మూవీగా తెరకెక్కిన రేయ్ సినిమాలో శ్రద్ధాదాస్ హీరోయిన్ అవకాశం దక్కినప్పటికి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడటంతో శ్రద్ధా ఫేడవుట్ అయింది.(Photo: Instagram)