హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Special song in Pushpa: విడాకుల తర్వాత సమంత సంచలనం.. ‘పుష్ప’ కోసం కెరీర్‌లో తొలిసారి ఐటం సాంగ్..

Samantha Special song in Pushpa: విడాకుల తర్వాత సమంత సంచలనం.. ‘పుష్ప’ కోసం కెరీర్‌లో తొలిసారి ఐటం సాంగ్..

Samantha Special song in Pushpa: సమంత (Samantha Special song in Pushpa) కెరీర్ మొదలై ఇప్పటికి 12 ఏళ్లైంది. ఇన్నేళ్లలో దాదాపు 40 సినిమాలకు పైగానే నటించింది స్యామ్. హిట్లు.. సూపర్ హిట్లు.. ఇండస్ట్రీ హిట్లు కూడా తన ఖాతాలో ఉన్నాయి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఈమె ఐటం సాంగ్స్ వైపు అడుగేయలేదు. కానీ ఇప్పుడు ఆలోచనలు మార్చుకుంటుంది సమంత.

Top Stories