Samantha - Gay Marriage: ‘గే’ మ్యారేజ్‌కు సమంత సపోర్ట్.. ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటుంది..!

Samantha - Gay Marriage: మొన్నామధ్య తెలంగాణలో గే కపుల్ పెళ్లికి సిద్ధమయ్యారు. వీళ్ళకు సపోర్ట్ చేస్తూ సమంత (Samantha) పోస్ట్ చేసింది. గే మ్యారేజ్ అధికారికమే అంటూ సుప్రీమ్ కోర్టు సైతం చెప్పింది. ఈ తీర్పు తర్వాత తెలంగాణలో తొలిసారిగా గే కపుల్ వీళ్లే అని బయటికి వచ్చింది.