హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: ఇప్పటికైనా అమ్మాయిలను అలా చూడటం ఆపేయండి.. వాళ్ళపై సమంత ఫైర్..

Samantha: ఇప్పటికైనా అమ్మాయిలను అలా చూడటం ఆపేయండి.. వాళ్ళపై సమంత ఫైర్..

Samantha: సమంత ఎప్పుడూ ముక్కుసూటిగానే ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు కనీసం మాట్లాడటానికి కూడా భయపడే చాలా విషయాల గురించి ఓపెన్‌గా చర్చించి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటుంది సమంత. మరీ ముఖ్యంగా చైతూతో విడిపోయిన తర్వాత సమంత 2.0 కనిపిస్తుంది.

  • |

Top Stories