Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SAMANTHA RUTH PRABHU ALLU ARJUN PUSHPA MOVIE ITEM SONG GETS INTO CONTROVERSY AND CASE FILED PK

Pushpa Samantha song Controversy: వివాదంలో ‘పుష్ప’ ఐటమ్ సాంగ్.. సమంతపై కేసు నమోదు..

Pushpa Samantha song Controversy: తెలుగు ఇండస్ట్రీ చూపు మొత్తం ఇప్పుడు పుష్ప (Pushpa Samantha song Controversy) సినిమాపైనే ఉంది. మొన్నటికి మొన్న బాలయ్య అఖండ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.