Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SAMANTHA PREGNANT NEWS GOING VIRAL IN SOCIAL MEDIA AFTER THE DIVORCE WITH NAGA CHAITANYA PK

Samantha Pregnant: విడాకుల తర్వాత తల్లి కాబోతున్న సమంత.. కానీ కండీషన్స్ అప్లై..

Samantha Pregnant: అదేంటి.. విడాకులు తీసుకున్న తర్వాత ప్రగ్నెంట్ అవ్వడం ఏంటి.. చిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. సమంత (Samantha Pregnant) త్వరలోనే తల్లి కాబోతుంది. అయితే అక్కడే కండీషన్స్ అప్లై. ఎందుకంటే ఈమె తల్లి కాబోతుంది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో.