Samantha Akkineni : సమంత అక్కినేని ముంబైకి షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు అక్కడ ఒక ఖరీదైన ఇల్లును కూడా కొనబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక నుంచి అక్కడే ఉండబోతుందట సమంత. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ముంబైలో కాస్ట్లీ బంగ్లా కొని హెడ్ లైన్స్‌లో నిలిచారు. అంతేకాదు ఇంటి గృహ ప్రవేశం కూడా పూర్తైందని సమాచారం. ఇక ఇప్పుడు సమంత కూడా ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారట. Photo : Instagram
Samantha Akkineni : పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు సమంత ఓ తమిళ సినిమాలోను నటిస్తున్నారు. కవాతుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకుడు. Photo : Instagram