హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha hot: విడాకుల తర్వాత సమంత ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Samantha hot: విడాకుల తర్వాత సమంత ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Samantha hot: నిజంగానే విడాకుల తర్వాత కెరీర్ పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది సమంత (Samantha hot). ఈమె కెరీర్ పరంగా విశ్వరూపం చూపిస్తుంది. ముఖ్యంగా అవకాశాలతో పాటు అందాల విషయంలోనూ తగ్గేదే లే అంటుంది స్యామ్. మొన్నటికి మొన్న ఓ సర్వేలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచింది.

Top Stories