హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Most popular actress: విడాకుల ఎఫెక్ట్ పని చేసిందా.. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత..!

Samantha Most popular actress: విడాకుల ఎఫెక్ట్ పని చేసిందా.. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా సమంత..!

Samantha Most popular actress: సమంత (Samantha Most popular actress) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది. గత 5 రోజులుగా ఈమె గురించి అభిమానులు కూడా తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది సమంత. ఓ సర్వే ప్రకటించిన లిస్టులో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచింది మాజీ అక్కినేని కోడలు.

Top Stories