హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha: తగ్గేదే లే.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత విశ్వరూపం చూపిస్తున్న సమంత..

Samantha: తగ్గేదే లే.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత విశ్వరూపం చూపిస్తున్న సమంత..

Samantha: ఏమో ఇప్పుడు సమంతను (Samantha) చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. నిజంగానే విడాకుల తర్వాత విశ్వరూపం చూపిస్తుంది సమంత. మొన్నటికి మొన్న ఓ సర్వేలో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాపులర్ హీరోయిన్‌గా నిలిచింది. రోజురోజుకీ దూకుడు పెంచుతుందే తప్ప తగ్గించడం లేదు.