Samantha - Naga Chaitanya: పాత జ్ఞాపకాలు వద్దు.. నాగ చైతన్యకు మరో షాక్ ఇచ్చిన సమంత..

Samantha - Naga Chaitanya: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha - Naga Chaitanya)లో చెప్పలేని మార్పులు చాలానే వస్తున్నాయి.. కళ్లకు కనిపిస్తున్నాయి కూడా. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు.,. చేస్తున్న పనులు చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఆమెలో వచ్చిన మార్పు. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసింది స్యామ్.