Samantha Akkineni: మళ్లీ రెచ్చిపోయిన సమంత.. హాట్ షోతో వార్తల్లో నిలిచిన అక్కినేని కోడలు..

Samantha Akkineni: సమంత అక్కినేని (Samantha Akkineni) ప్రస్తుతం సినిమాలతో కాదు కానీ డిజిటల్ మీడియాలో బిజీ అయిపోయింది. అంతేకాదు కొన్ని రోజులుగా మరో వార్తలతో వార్తల్లో ఉంది స్యామ్. అయినా కూడా మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది అక్కినేని కోడలు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.