Samantha: వీపు అందాలతో సమంత హాట్ షో.. కొత్త ఫొటోలు వైరల్

Samantha Akkineni: అక్కినేని కోడలు సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం, సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంచుకుంటుంది. తాజాగా రెండు కొత్త ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. వీపు అందాలతో కుర్రకారులో హీట్ పెంచుతోంది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.