హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Akkineni: పెళ్లైన తర్వాత కూడా ఏంటిది.. సమంత హాట్ షోపై అభిమానుల అసహనం..!

Samantha Akkineni: పెళ్లైన తర్వాత కూడా ఏంటిది.. సమంత హాట్ షోపై అభిమానుల అసహనం..!

Samantha Akkineni: సమంత అక్కినేని ప్రస్తుతం సినిమాలతో కాదు కానీ డిజిటల్ మీడియాలో బిజీ అయిపోయింది. గతేడాది వరకు కూడా సినిమాలు చేసిన అక్కినేని కోడలు ఇప్పుడు మాత్రం తన ఫోకస్ అంతా చిన్నితెరపై పెట్టింది. అందుకే అక్కడ్నుంచి ఈమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ది ఫ్యామిలీ మెన్ 2లో నటించింది. ఇందులో మనోజ్ బాజ్‌పెయీ, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

Top Stories