అది నితిన్ తొలి సినిమా జయం షూటింగ్ సమయంలో జరిగింది. తేజ తెరకెక్కించిన ఈ చిత్రంలో నితిన్, సదా జంటగా నటించారు. వీళ్ళతో పాటు మరో 40 మంది నూతన నటీనటులు ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ భారీ ప్రమాదం గురించి ఇప్పుడు ఓపెన్ అయింది సదా.