Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS SADA OPEN UP ABOUT THE ACCIDENT WHICH HAPPENED IN JAYAM MOVIE SHOOTING TIME PK

Jayam movie accident: నితిన్ ‘జయం’ షూటింగ్‌లో అంత పెద్ద ప్రమాదం జరిగిందా.. 19 ఏళ్ళ తర్వాత బయటపడ్డ నిజం..

Jayam movie accident: ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనకు వచ్చేస్తున్నాయి.. ఫోన్‌లో తెలుస్తున్నాయి. ఒకప్పుడు అలా కాదు కదా. అలా 19 ఏళ్ళ కింద (Jayam movie accident) జరిగిన ఓ ప్రమాదం గురించి ఇప్పుడు బయటపడింది.