Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS RX 100 FAME PAYAL RAJPUT BIRTHDAY SPECIAL AND HER EMOTIONAL JOURNEY TOWARDS MOVIES PK

HBD Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే స్పెషల్.. ముంబై రోడ్లపై ఛాన్సుల కోసం కాళ్లరిగేలా..

HBD Payal Rajput: సక్సెస్ అయిన తర్వాత జర్నీ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు.. కానీ విజయం సాధించే క్రమంలో పడిన కష్టాలు జీవితాంతం అలాగే గుర్తుండిపోతాయి. గెలుపు కోసం జీవితంలో చేసిన యుద్ధం అనేది మనతో పాటే ఉంటుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (HBD Payal Rajput) విషయంలోనూ ఇదే జరుగుతుంది.