హీరోయిన్గా ఉండాల్సినంత గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పటికి అందాల ఆరబోతలో హద్దులు పెట్టుకోవడం వల్లే రీతూవర్మకు ఛాన్సులు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. రీతూవర్మ సెలక్ట్ చేసుకునే స్టోరీలు కూడా సంప్రదాయ పద్దతిలో ఉంటే క్యారెక్టర్లు తీసుకోవడం వల్లే అవకాశాల్ని అందిపుచ్చుకోవడం లేదు. (Photo:Instagram)
నటిగా ఈమె మొదటి చిత్రం ‘బాద్షా’. ఇందులోకాజల్ చెల్లెలు పాత్రలోనటించింది. ఆ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా కూడా మంచి పాత్రలో నటించింది. పెళ్లిచూపులు సినిమాలతో ఈమెకు కథానాయికగా బ్రేక్ లభించింది. అందులో భాగంగా నిన్నిలా నిన్నిలా అనే సినిమా చేసింది. ఇక ఆమె ఇటీవల నాని టక్ జగదీష్లో నటించింది.(Photo:Instagram)