Ritikasingh: ప్రకృతిలో అందాలు ఆరబోస్తున్న నటి రితికాసింగ్ ..గురు మూవీ హీరోయిన్లో ఇంత మ్యాటర్ ఉందా..?
Ritikasingh: ప్రకృతిలో అందాలు ఆరబోస్తున్న నటి రితికాసింగ్ ..గురు మూవీ హీరోయిన్లో ఇంత మ్యాటర్ ఉందా..?
Rithikasingh:తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా నటించిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి రితికాసింగ్ అందాల రాశిగా మారింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఈ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ..రీసెంట్గా గార్డెన్లో తన అందాలు ప్రదర్శిస్తున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
1/ 11
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా నటించిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి రితికాసింగ్ అందాల రాశిగా మారింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఈ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ..రీసెంట్గా గార్డెన్లో తన అందాలు ప్రదర్శిస్తున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. (Photo:Instagram)
2/ 11
రితికా సింగ్ తెలుగులో విక్టరీ వెంకటేష్ మెయిల్ రోల్ పోషించిన గురు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా బాక్సింగ్ నేపధ్యంతో కూడిన సినిమా కావడంతో ..రితికాసింగ్ గ్లామర్ కంటే..యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఈసినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. (Photo:Instagram)
3/ 11
టాలీవుడ్ ఫస్ట్ మూవీ గురులో రామేశ్వరి పాత్రలో ఒదిగిపోయింది రితికాసింగ్. 2016లోనే ఇరుదచుట్రు అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ గ్లామర్ లేడీ. 2009లోనే ఇండియా తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ తర్వాత 2012లో సూపర్ ఫైట్ లీగ్‌లో పాల్గొంది. (Photo:Instagram)
4/ 11
28ఏళ్ల ఈ నటి కమ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో మాత్రం తగ్గేదేలే అంటోంది. అయితే మోడ్రన్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా ఒంపు, సొంపులు, అంద, చందాలు చూపిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది రితికాసింగ్. (Photo:Instagram)
5/ 11
గురు సినిమా తర్వాత టాలీవుడ్లో మరో రెండేళ్ల గ్యాప్ తీసుకొని 2018లో నీవెవరో అనే సినిమాలో యాక్ట్ చేసింది రితికాసింగ్. రీసెంట్గా రితికాసింగ్ యాక్ట్ చేసిన వణంగాముడి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది.(Photo:Instagram)
6/ 11
సినిమాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌పై ఫోకస్ పెట్టిన ఈ ముంబై లేడీ..ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి పది సినిమాల్లో యాక్ట్ చేసింది. బాలీవుడ్లో సాలా ఖండూస్ మూవీలో మంచి పాత్రలో కనిపించింది ఈ స్ట్రాంగ్ లేడీ. (Photo:Instagram)
7/ 11
1994 డిసెంబర్ 16న మహరాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించిన రితికాసింగ్ ..ప్రస్తుతం బాక్సర్, పిచ్చైకారన్-2 సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి. (Photo:Instagram)
8/ 11
హీరోయిన్గా, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం పొందిన రితికాసింగ్ మోడలింగ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి బాగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సోనీ లైవ్ ఓటీటీలో వస్తోంది. (Photo:Instagram)
9/ 11
రితికాసింగ్‌కు సినిమాల్లో పెద్ద హీరోయిన్గా గుర్తింపు రాకపోయినప్పటికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రతి ఏడాదిలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. అభిమానులకు తన అంద,చందాలతో కనువిందు చేస్తోంది.(Photo:Instagram)
10/ 11
చూడటానికి తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి ..తమిళ భాషలో ఎక్కువగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ముంబైలో సెటిలైన రితికాసింగ్ ..తెలుగులో నెక్స్ట్ ఏ సినిమా చేయబోతుందో చూడాలి.(Photo:Instagram)
11/ 11
చూడముచ్చటగా ఉండే ఈ అందాల కుందనపు బొమ్మ..హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ..నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంటోంది. అయితే ఇదంతా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్సుల కోసమేనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.(Photo:Instagram)