అమెజాన్ ప్రైమ్ వీడియోలో,పుస్ప రష్మక మడోనా" width="1600" height="1600" class="size-full wp-image-1127556" /> చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. కానీ అవి పెద్దగా అయితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఆడుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఆ తప్పు కప్పిపుచ్చే లోపు కంపు కంపు అయిపోతుందంటారు. ఇప్పుడు పుష్ప సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమా జనవరి 7న ఓటిటిలో విడుదలైంది. హిందీ మినహా అన్ని భాషల్లోనూ విడుదలైంది పుష్ప.
రష్మిక మందన్న పేరు ఇప్పటికైనా మార్చండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో ఈమె శ్రీవల్లి పాత్రలో నటించింది. రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కెరీర్లో మొదటిసారి డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించింది రష్మిక. సుకుమార్ కూడా శ్రీవల్లి పాత్రను బాగానే డిజైన్ చేసాడు. రెండో భాగం షూటింగ్ ఫిబ్రవరి 2022 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 2022లో పుష్ప ది రూల్ విడుదల కానుంది.