Radhika Apte: పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన రాధిక ఆప్టే.. మూడు ముళ్లు వేయించుకుంది అందుకే..

Radhika Apte: రాధికా ఆప్టే (Radhika Apte) అంటే తెలియని వాళ్లుండరేమో..? ఎందుకంటే ఈమె సినిమాల కంటే కూడా ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది కాబట్టి. తను కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకం రాధికా ఆప్టే.