Radhika Apte: లో దస్తుల్లో రెచ్చిపోయిన రాధికా ఆప్టే.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Radhika Apte: రాధికా ఆప్టే (Radhika Apte) అంటే తెలియని వాళ్లుండరేమో..? ఎందుకంటే ఈమె సినిమాల కంటే కూడా ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది కాబట్టి. తను కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకం రాధికా ఆప్టే. ఈ మధ్య కూడా తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెప్పిన ఈ భామ.. బాలీవుడ్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవంటుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండి హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది.