Priyanka Jawalkar: నాగుపాము లాంటి నడుముతో అందాల బుసలు కొడుతున్న ప్రియాంక జవల్కర్..

Priyanka Jawalkar: టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన అమ్మాయి ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar). ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది ఈ తెలుగమ్మాయి. తాజాగా SR కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలతో కేవలం వారం గ్యాప్‌లోనే వచ్చింది ప్రియాంక. రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టిలో పడింది. మరోవైపు హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది ఈ అనంతపురం అమ్మాయి.