Priya Prakash Varrier: పెళ్లి కూతురు ముస్తాబురో.. క్లీవేజ్ షోతో మతులు చెడగొడుతున్న ప్రియా వారియర్..

Priya Prakash Varrier: రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం.. ఈ మాటకు పక్కా నిదర్శనం ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier). ఒకే పాట.. ఒకే సినిమాతో స్టార్ అయిపోయింది. దెబ్బ‌కు మోడీ ద‌గ్గ‌ర్నుంచి అంద‌ర్నీ క‌న్నుగీటి చంపేసింది ప్రియా. ఈమె చూపుల గాలంలో చిక్కుకోని వాళ్లే ఉండ‌రేమో..?