Pragya Jaiswal: లో దుస్తుల్లో ప్రగ్యా జైస్వాల్ సూపర్ హాట్ సెన్సేషనల్ షో..

Pragya Jaiswal: కంచె, గుంటూరోడు, నక్షత్రం వంటి సినిమాల్లో నటించిన ప్రగ్యా జైశ్వాల్‌కు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు. రెండేళ్లుగా ఒక్క సినిమాలోనూ నటించలేదు. ఐతే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది ప్రగ్యా(Pragya Jaiswal). తాజాగా హాట్ డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్‌ను అభిమానులతో పంచుకుంది.. అందులో అందాలు ఆరేసి రచ్చ చేసింది ప్రగ్యా జైస్వాల్.