Pragya Jaiswal: పొట్టి నిక్కర్ లో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంత ఘాటుగానా?

Pragya jaiswal: టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో కుర్రాళ్ల మతిని పోగొట్టింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత కంచె, సైరా సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.