Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS PRAGYA JAISWAL ENJOYS A TRIP TO SPAIN PHOTOS VIRAL SNR

Pragya Jaiswal: ఫారిన్‌లో అఖండ హీరోయిన్ .. పొట్టి డ్రెస్సుల్లో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal: అఖండ సక్సెస్‌ మంచి కిక్ ఇవ్వడంతో ఆ సినిమా హీరోయిన్‌ ఫారెన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తోంది. కెరియర్‌లో మంచి హిట్ సినిమా తగలకపోవడంతో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న అమ్మడు...ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బిల్డప్స్ ఇస్తోంది.