తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే నటి ప్రగతి. ఫ్యామిలీ టైప్ స్టోరీ సినిమాల్లో ఆమె పాత్ర కచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
2/ 15
ఇన్నోసెంట్ ఫేస్‌తో కామెడీ పండించడంలో ప్రగతి టాప్ యాక్టరస్గా పేరు తెచ్చుకుంది. కాని సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతోంది ప్రగతి మహవాడి.
3/ 15
ఈనెల 17వ తేదిన ప్రగతి మహావాడి బర్త్‌డే కావడంతో ఫుల్ ఎంజాయ్ చేసింది టాలీవుడ్ ఆంటీ. సినిమాల్లో అత్త, వదిన, తల్లి, అక్క పాత్రల్లో ఒదిగిపోయే..ప్రగతి బర్త్ డే సెలబ్రేషన్‌కి మాత్రం హీరోయిన్లకు పోటీ ఇస్తున్నట్లుగా రెడీ అయింది.
4/ 15
ప్రగతి తన బర్త్‌డే పిక్స్‌ని లేటుగా ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసినప్పటికి అవి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
5/ 15
ప్రగతి మహవాడి లేటెస్ట్ పిక్స్ చూస్తున్న నెటిజన్లు ఆంటీనా ? అమ్మాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్యూర్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ సింగిల్ పీస్ డ్రెస్‌లో తన అందాల్ని అణువణువునా చూపించింది ఆంటీ.
6/ 15
ప్రగతి నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా కూడా పాపులర్ అయింది. ఆమె ఏ పాటకు స్టెప్స్ వేసినా..రెస్పాన్స్ విపరీతంగా వస్తోంది.
7/ 15
కరోనా లాక్డౌన్ సమయంలో తన ఫిజిక్‌ని ఫిట్‌గా మెయిన్‌టెన్ చేసేందుకు జిమ్‌లో చేసిన ఔట్ ఫిట్స్ కూడా సోషల్ మీడియా పుణ్యమా అంటూ బాగా వైరల్ అయ్యాయి.
8/ 15
మార్చి 17న ప్రగతి తన బర్త్‌డేని గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సెలబ్రేషన్‌కి తన కూతురుతో పాటు ఫ్రెండ్స్‌తో ఎంత ఎంజాయ్ చేసిందో ఫోటోలతో తన ఫీలింగ్‌ని షేర్ చేసుకుంది.
9/ 15
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పింది టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.
10/ 15
సిల్వర్ స్క్రీన్‌పై ట్రెడిషనల్‌గా..సోషల్ మీడియాలో ట్రెండీగా కనిపించే ప్రగతి ఆంటీ అందాలను చూసి ఫాలోవర్స్, ఫ్యాన్స్ తెగ క్రేజీ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
11/ 15
నెటిజన్ల కామెంట్స్‌పై పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యే ప్రగతి ..బర్త్ డే పిక్స్‌కి వచ్చిన రెస్పాన్స్‌కి కూడా అంతే రియాక్ట్ అయింది.
12/ 15
ఇప్పటి వరకు డ్యాన్స్‌లు, జిమ్ ఔట్ ఫిట్స్ వీడియోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతున్న ప్రగతి..ఇప్పుడు సింగిల్ పీస్ డ్రెస్‌తో ఉన్న పిక్స్ షేర్ చేసి మరింత పాపులర్ అయింది.
13/ 15
ప్రగతి బర్త్‌డే పిక్స్‌ని చూస్తున్న నెటిజన్లు కొందరు ఈ లేటు వయసులో హాట్ డ్రెస్సులు ఏమిటని కూడా కామెంట్స్ చేస్తున్నారు.
14/ 15
ఏ డ్రెస్ వేసుకున్న నెటిజన్ల కళ్లు తమవైపు తిప్పుకునేందుకేగా ఈ సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఈవిధంగా వాడుతున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
15/ 15
ఎవరేమనుకున్న ప్రగతి సోషల్ మీడియాలో తన ఔట్ఫిట్స్, డ్యాన్స్ వీడియోలు, హాట్ అండ్ గ్లామర్ ఫోటోలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాధించుకుంది.