Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS PRAGATHI SHARES FAMILLY PHOTOS IN INSTAGRAM SSR

Pragathi: పువ్వల్లే నవ్వుల్‌నవ్వుల్.. నటి ప్రగతి జీవితంలో ఆనందానికి కూతురితో పాటు ఎవరెవరు కారణమో చూడండి..

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. జనం ఏమనుకుంటున్నారనేదానిపై సంబంధం లేకుండా తనకు నచ్చినట్టుగా ఉంటారు.