Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS POONAM KAUR MADE SOME INTERESTING COMMENTS ON PRABHAS AND SAYS YOUNG REBEL STAR GOOD PERSON IN INDUSTRY SRD

Poonam Kaur On Prabhas : ప్రభాస్ అలాంటివాడు.. యంగ్ రెబల్ స్టార్ క్యారెక్టర్ పై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Poonam Kaur On Prabhas : ప్రస్తుతం పూనమ్ కౌర్ ఏం మాట్లాడినా.. అది చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇప్పటికే ట్విటర్ వేదికగా పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.