Pujita Ponnada: పూజిత పొన్నాడ.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో తళుక్కున మెరిసిన ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో దూసుకుపోతుంది. రంగస్థలం సినిమా మంచి హిట్ అవ్వడంతో ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. అందులో భాగంగా ఈ భామ 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ చిత్రంలో మంచి ఆఫర్ కొట్టేసింది. అలాంటి ఈ భామ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలను ఇప్పుడు చూద్దాం.