హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: మారేడుమిల్లి అడవుల్లో బుట్ట బొమ్మ నవ్వులు.. పూజా కొత్త ఫొటోలు కేక

Pooja Hegde: మారేడుమిల్లి అడవుల్లో బుట్ట బొమ్మ నవ్వులు.. పూజా కొత్త ఫొటోలు కేక

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్‌తో పాటు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లోనూ రొమాన్స్ చేస్తోంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్యలోనూ అమ్మడు నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మారెడుమిల్లిలో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది పూజా.