హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: మేకప్ లేని బుట్టబొమ్మ.. పూజా హెగ్డే న్యాచురల్ లుక్ ఫోటోలు వైరల్..

Pooja Hegde: మేకప్ లేని బుట్టబొమ్మ.. పూజా హెగ్డే న్యాచురల్ లుక్ ఫోటోలు వైరల్..

Pooja Hegde: అందం ప్లస్ అభినయం.. రేర్ కాంబినేషన్. ఈ రెండింటికి తోడు అదృష్టం కూడా ఉంటే అదే పూజా హెగ్డే. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే(Pooja Hegde) అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె మేకప్ లేని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ బుట్టబొమ్మలా కనిపించే ఈ భామ.. ఇప్పుడు మేకప్ లేని బుట్టబొమ్మలా మారిపోయింది.