హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే కొత్త ఫోటోషూట్.. అమ్మడు మామూలుగా రెచ్చిపోలేదుగా..!

Pooja Hegde: పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే కొత్త ఫోటోషూట్.. అమ్మడు మామూలుగా రెచ్చిపోలేదుగా..!

Pooja Hegde: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే(Pooja Hegde) అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా హాట్ ఫోటోషూట్‌తో ఈమె పిచ్చెక్కించింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పూజా కొంటె చూపులకు అంతా ఫిదా అయిపోతున్నారు.