Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ షో.. పొట్టి డ్రెస్సులో అందాల ఆరబోత..

Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ అందాలను వడ్డిస్తూనే ఉంటుంది పాయల్.

  • |