Payal Rajput - Aadi Sai Kumar: ఆది గుండెలపై పాయల్ రాజ్‌పుత్ కాలు.. ‘తీస్ మార్ ఖాన్’ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..

Payal Rajput - Aadi Sai Kumar: హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తీస్ మార్ ఖాన్. తాజాగా ఈ సినిమా అప్‌డేట్స్ దర్శక నిర్మాతలు తెలియజేసారు.