Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS PAAYAL RAJPUTS RDX LOVE TO HIT SCREENS ON OCT 11 BS

Paayal Rajput: పాయల్ రాజ్‌పుత్ అందాలను తనివి తీరా చూడాల్సిందే..

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ RDX Love సినిమా టీజర్‌లో ప్రేక్షకులు నోరెళ్లబెట్టుకునేలా అందాలు ప్రదర్శించింది. ఆ తర్వాత వెంటనే ట్రైలర్‌లో డిఫరెంట్‌ కేరెక్టర్‌తో షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఈ నెల 11న ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.