Nidhhi Agerwal: అయ్యయ్యో.. అందాల ‘నిధి’ని దాచలేకపోతున్న నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. తన ఇస్మార్ట్ అందాలతో ఇప్పుడు రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళనాట ప్రస్తుతం హాట్ హీరోయిన్ అయిపోయింది నిధి.