Home » photogallery » movies »

TOLLYWOOD ACTRESS NIDHHI AGERWAL HIKES HER REMUNERATION AFTER THE RELEASE OF HERO MOVIE PK

Nidhhi Agerwal remuneration: భారీగా పెంచేసిన నిధి అగర్వాల్.. ఇస్మార్ట్ పోరీ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Nidhhi Agerwal remuneration: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal remuneration). మున్నా మైఖెల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నిధి.. ఆ తర్వాత తెలుగులో అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచితో ఎంట్రీ ఇచ్చింది.