Nandini Rai: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్. తన అందంతో యువత హృదయాలను దోచుకుంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ భాషలో నటించగా.. అంతా సక్సెస్ ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులో నాభి అందాలతో ఫోటోలకు ఫోజ్ ఇస్తూ యువతను పిచ్చెక్కిస్తుంది. ఇక ఈ ఫోటోని చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.