రెండేళ్ళ కింద బిగ్ బాస్ షోలోకి వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముద్దుగుమ్మ నందిని రాయ్(Nandini Rai). దీనికి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు గుర్తింపు రాలేదు. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అమ్మడు బాగానే యూజ్ చేసుకుంది. అక్కడ కొన్ని రోజులే ఉన్నా కూడా నందినికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.