ఎద అందాలతో ఆగం చేస్తున్న నైనా గంగూలీ

Naina Ganguly : చాలా గ్యాప్ తర్వాత... వర్మ ఫ్యాక్టరీ నుంచీ వచ్చిన బ్యూటీఫుల్ సినిమాతో... టాలీవుడ్‌లో అందాల విందు చేసింది నైనా గంగూలీ. నిజానికి వంగవీటి సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ చేసిన నైనా... అప్పట్లోనే తన పెర్ఫార్మెన్స్‌తో వర్మను ఇంప్రెస్ చేసింది. అదే సమయంలో... బ్యూటీఫుల్ సినిమాని చిత్రించారు. ఐతే... అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్నీ సెట్టవడంతో... అందాల ఆరబోతే ప్రధాన ఆకర్షణగా... రంగీలాను మరపించేలా బ్యూటీఫుల్ రిలీజ్‌ అయ్యింది. ఐతే... ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ అమ్మడు మాత్రం స్కిన్ షోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.